మామిడికుదురు మండలం పెదపట్నం లంక కు చెందిన ” గీతిక శరణ్య “(6 సం||)
” మోకాలి కేన్సర్” తో గత 8 నెలలుగా బాధపడుతున్నది నవంబర్ 14న పాండిచ్చేరి లోని ప్రఖ్యాత “జిప్మర్” ఆసుపత్రిలో చేరింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ మార్చి నెలలో తిరిగి ఇంటికి పంపించి వేశారు. ప్రభుత్వ సహాయ పధకాల లో లేని వ్యాధి కావటంతో ఆపరేషన్ కు సుమారు పది లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.
దురదృష్టవశాత్తు తల్లికి గత సంవత్సరం ఒక కన్ను తొలగించారు..







