నిరుపేదల కష్టానికి చలించి
సాయంలో దైవాన్ని స్మరించి
భేదం లేని పంచ భూతాల్లా
స్వార్థంలేని సూర్య చంద్రుల్లా
వివక్షత లేని ప్రకృతిలా
విలువైన ఆశయాలతో కుల,మత, ప్రాంత,భేదాలకు అతీతంగా నిరుపేదలకి సాయం చెయ్యాలనే మన ఆశయానికి ఆయువు మీరు లిటిల్ హార్ట్స్ సేవ యువత కి ఇచ్చే డోనేషన్స్
పదిమంది గ్రూప్ కి ఇచ్చే చిన్న చిన్న డోనేషన్స్ అయిన అవి అన్ని కలిపితే ఒక పేద కుటుంబం కష్టం తిరిపోతుంది లిటిల్ హార్ట్స్ సేవ యువత కు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు…
మీరూ డొనేషన్ పంపించడానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు
లిటిల్ హార్ట్స్ సేవ యువత కి డోనేషన్ చేస్తే స్క్రీన్‌షాట్ +91 95815 82278 నెంబర్ కి వాట్సాప్ లో పంపించండి..
విరాళం మొత్తాన్ని పంపడానికి బ్యాంక్ వివరాలు
Account Name: Little Hearts Seva Yuvatha
Bank Name : State Bank of India
Current Account No: 38743702662
IFSC: SBIN0021219
Branch: MALIKIPURAM, Andhra Pradesh

