27 వ సేవ కార్యక్రమం

కేశవదాసు పాలెం కు చెందిన దంగేటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రామ్ చరణ్ తేజ ఈతనకి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగలేదు మరియు తండ్రిని కోల్పోవడంతో తన వైద్యఖర్చులు కుటుంబానికి భారం కావడంతో వారు లిటిల్ హార్ట్స్ సేవ యువత సభ్యులును ఆశ్రయించారు లిటిల్ హార్ట్స్ సేవ యువత 27 వ సేవా కార్యక్రమం లో భాగంగా రామ్ చరణ్ తేజ వైద్యఖర్చుల నిమిత్తం 10 వేలరూపాయలు చెక్ రూపంలోలిటిల్ హార్ట్స్ టీమ్ వారి కుటుంబానికి అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత సభ్యులు పాల్గొన్నారు..
 
 
Social media & sharing icons powered by UltimatelySocial