35 వ సేవ కార్యక్రమం

35 వ సేవ కార్యక్రమం

మల్కిపురం కి చెందిన లంక రమేష్ బాబు (35) కి హెవీ షుగర్ వల్ల గాయపడిన కాలు తొలగించాలని రాజమండ్రి డాక్టర్లు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఐకాన్ హాస్పటల్ కి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు చేయగా హార్ట్ ఫిట్నెస్ కూడా బాగోలేదని బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు
అతని భార్య ఇద్దరు పిల్లలు ఆందోళన చెందుతున్నారు తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించారు. తల్లి కూడా అనారోగ్యం తో బాధపడుతుంది. అత్తమామలు ఇద్దరూ పక్షవాతంతో బాధపడుతున్నారు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఉన్న ఒక్క ఇల్లు కోర్టు గొడవల్లో ఉంది. ఇతని పరిస్థితి తెలుసుకున్న *లిటిల్ హార్ట్స్ సేవ యువత* లిటిల్ హార్ట్స్ 35వ సేవా కార్యక్రమంలో 10,000 రూపాయలు చెక్ నీ లిటిల్ హార్ట్స్ సభ్యులు లంకా రమేష్ బాబు తల్లికి అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవా యువత గ్రూప్ సభ్యులు మరియు కోళ్ల బాబి,బోనం రాజు,రాము గుండుబోగుల,తోట ప్రసాద్,మోహన్ రంగా తదితరులు పాల్గొన్నారు..

మీలో ఎవరైనా ఇతనికి సహాయపడాలి అనుకుంటే
L.Rameshbabu
MalikipuRam
State Bank of India
Account number.32007272426
IFSC :no:SBIN0012692
Cell:+918247402921
Social media & sharing icons powered by UltimatelySocial