లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు “లిటిల్ హార్ట్స్ 36వ సేవా కార్యక్రమంలో” 75,000 రూపాయలు విలువ గల 210 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు 200 మందికి భోజనాలు.. సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, మామిడికుదురు మండలాలలోని నిరుపేదలకు అందించడం జరిగింది..
ఈ కార్యక్రమం మలికిపురం SI నాగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది..
లిటిల్ హార్ట్స్ చేసే సేవా కార్యక్రమాలు తెలుసుకోవడం కోసం ఫేస్బుక్ లో జాయిన్ అవ్వండి https://www.facebook.com/groups/1741152832850293/
మీ ఫ్రెండ్స్ ని కూడా యాడ్ చెయ్యండి.
లిటిల్ హార్ట్స్ సేవ యువత (రిజిస్ట్రేషన్ నెంబర్ 165/2019)
3 సంవత్సరాలుగా కుల,మత,ప్రాంతలకు అతీతంగా ఉభయ గోదావరి జిల్లా నిరుపేదలకు సుమారు 2,50,000 రూపాయలు సాయం అందించి వారికి అండగా నిలిచింది లిటిల్ హార్ట్స్ సేవ యువత స్వచ్ఛంద సంస్థ..
బ్లడ్ డొనేషన్ కూడా ఉభయ గోదావరి జిల్లాలలో పూర్తిస్థాయిలో మొదలు పెడుతున్నాం..
లిటిల్ హార్ట్స్ సేవా యువత చేస్తున్న సేవా కార్యక్రమానికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం..





























