పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొడ్డు విజయ కుమారి గారి భర్త కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయింది
కూతురు కొడుకు చదువుకుంటున్నారు
ఆ తల్లి కుటుంబ పోషణ కోసం పనికి వెళ్తుంది పనికి వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి
కరోన వల్ల పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత తక్షణ సహాయ కార్యక్రమంగా #లిటిల్_హార్ట్స్_42వ_సేవా_కార్యక్రమంలో 2,500 రూపాయిలు విలువగల నిత్యావసర సరుకులు అందించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది
మూడు సంవత్సరాల నుండి ఇల్లు కూడా కుట్టించుకోలేదు ఇప్పుడు ఇల్లు కుట్టించడానికి పనికి రాదు సహృదయంతో, సేవాధృక్పథంతో
నలుగురు స్పందించి వీరికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం..



