43 వ సేవ కార్యక్రమం

43 వ సేవ కార్యక్రమం

మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన పడాల A V సత్యనారాయణ గారు ఇతనికి ఇద్దరు అమ్మాయిలు వారికి భర్తలు లేరు ప్రస్తుతం వీళ్ళు మలికిపురం మండలం వి వి మేరక లో నివాసం ఉంటున్నారు కొంత కాలం క్రితం సత్యనారాయణ గారికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది తరువాత ఏ పని చేయలేని పరిస్థితి కుటుంబ పోషణ భారంగా మారింది ఈ కుటుంబానికి జీవన ఉపాధి కల్పించడం కోసం #లిటిల్_హార్ట్స్_43వ_సేవా కార్యక్రమం లో “కుట్టు మిషన్” అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు

లిటిల్ హార్ట్స్ సేవ యువత చేస్తున్న ప్రతి సేవ కార్యక్రమానికి వెన్నంటే ఉండి సహకరిస్తున్నా అందరికి పేరుపేరున కృతజ్ఞతలు

 
 
Social media & sharing icons powered by UltimatelySocial