మలికిపురం మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన జిల్లెల్ల సమిత్ అనే 2 సంవత్సరాల బాబు బొన్ మేర ఫెయిల్యూర్ అవ్వడంతో ప్లేట్లెట్స్ ప్రాబ్లం వచ్చింది 8 నెలల వయసు నుండి ఆ బాబుకి ఈ ప్రాబ్లమ్ ఉంది అప్పటినుండి చాలా హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి తండ్రి జిల్లెల్ల దిరేశ్ బాబు కొడుకుకి వైద్యం చేయించారు ప్రస్తుతం సమిత్ ఆపరేషన్ జరిగినప్పటికీ చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాటికి వైద్యం చేయించుకోవడానికి కనీసం అప్పులు కూడా దొరక్క ఆ తండ్రి పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు ఈ విషయం తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత #లిటిల్_హార్ట్స్_44వ_సేవా_కార్యక్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు
B. సూర్యనారాయణ, A.చిన్న వెంకన్నబాబు,CH. చిన్ని కృష్ణ,B. దుర్గ ప్రసాద్ నాయుడు,T.భాస్కర్,M.గణేష్ పాల్గొన్నారు





