గుండెపోటుతో రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ I.C.U లో చికిత్స పొందుతున్నా రాజోలు మండలం కూనవరం గ్రామానికి చెందిన లక్కోజు రాంబాబు గారికి #లిటిల్_హార్ట్స్_46వ_సేవ_కార్యక్రమం లో 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు బొరుసు సూర్యనారాయణ, అబ్బు చిన్న వెంకన్నబాబు, బోనం దుర్గ ప్రసాద్ నాయుడు స్థానికులు బోనం చలమయ్యా, బోనం నాని, గుండబత్తుల చిన్న, రవి పోతురాజు, ఇంటిపల్లి ఆనందరాజు, సితిని ఈశ్వరావు, ఉంగరాల శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సేవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ..