మలికిపురం మండలం లక్కవరం గ్రామం NTR కాలనీ లో నివాసం ఉంటున్న “షేక్ లాల్ బీబీ” గారికి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరిది నిరుపేద కుటుంబం కావడంతో లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి సహాయం కోరగా ఈ రోజు “47_వ_సేవ_కార్యక్రమలో ఆమె భర్త సుర్జన్ షేక్ గారికి 10,000 రూపాయిలు చెక్ ” అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవయువత సభ్యులు B.సూర్యనారాయణ ,A.చిన్న వెంకన్నబాబు , బోనం దుర్గాప్రసాద్ ,M.రామసూర్యారావు, మీరా షేక్ , ముత్యాల ప్రసాద్ పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.


