అప్పనపల్లి తులవారిపాలం కి చెందిన సోమిశెట్టి సాయిబాబు గారు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా పని చేస్తారు సాయిబాబు గారు అతని భార్య సుబ్బలక్ష్మి గారు జులై 15 2020 తమ ఆటోలో ప్రయాణం చేస్తుండగా దిగమర్రు బైపాస్ దగ్గరా ఆటో ఎదురుగా వస్తున్నా వెను ఢీకొని యాక్సిడెంట్ జరిగింది సాయిబాబు గారు అక్కడకి అక్కడే మరణించారు అతని భార్య సుబ్బలక్ష్మి గారికి కాలు విరిగిపోయింది సుబ్బలక్ష్మి గారి వైద్య ఖర్చుల నిమిత్తం లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ నుండి సహాయం కోరగా లిటిల్ హార్ట్స్ 45వ సేవా కార్యక్రమం లో 15 వేలు చెక్ వల్ల అబ్బాయికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు
B.సూర్యనారాయణ, A.చిన్న వెంకన్నబాబు,CH. చిన్ని కృష్ణ,M.రామసూర్యరావు పాల్గొన్నారు



