39 వ సేవ కార్యక్రమం

39 వ సేవ కార్యక్రమం

పాలకొల్లు కి చెందినా “కటకంశెట్టి వెంకటేశ్వరి” గారికి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి ఈమెకు భర్త లేరు ఒక్క అబ్బాయి ఉన్నాడు పాలకొల్లులో ఒక షాప్ లో అకౌంటర్ గా పని చేస్తున్నాడు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు అద్దెకి ఉంటున్నారు ఆరోగ్యశ్రీ లో వెంకటేశ్వరి గారికి ఉచితం గా ఆపరేషన్ చెసిన మందులకి 20 వేలు వరుకు ఖర్చు అవుతుంది మళ్లీ ఇప్పుడు డయాలసిస్ చేయాలి అంటున్నారు..
 

ఒక్కసారి ఆపరేషన్ అంటేనే వాళ్లకి కష్టం అంటే వెంటనే డయాలసిస్ చేయించడం అంటే ఇంకా కష్టం దయా తో సేవ భావం
#లిటిల్_హార్ట్స్_39వ_సేవకార్యక్రమ లో వీరికి 15,000 రూపాయిలు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగింది ..
 
ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు..
Social media & sharing icons powered by UltimatelySocial