మోరి గ్రామానికి చెందిన ముత్యాల సతీష్ చాలా కాలంగా పెరాల్సిస్ తో బాధపడుతున్నారు ఇద్దరు చిన్నపిల్లలు జీవనాధారం కూడా ఏమీ లేదు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇతనికి లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి వైద్య ఖర్చుల నిమిత్తం లిటిల్ హార్ట్స్ 33వ సేవా కార్యక్రమంలో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది..



