34 వ సేవ కార్యక్రమం

శంకరగుప్తం కి చెందిన నక్కా వెంకటేశ్వరరావు ఆరోగ్యం సరి లేదు నిరుపేద కుటుంబం ఇతనికి లిటిల్ హార్ట్స్ 34 సేవా కార్యక్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, లిటిల్ హార్ట్స్ సభ్యులు పాల్గొన్నారు..
 
 
Social media & sharing icons powered by UltimatelySocial