ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని లిటిల్ హార్ట్స్ సేవా యువత ఒక పేద కుటుంబానికి సహాయం అందించడం జరిగింది..
మలికిపురం మండలం గొల్లపాలెం పాత కాలనీకి చెందిన ఉండ్రాసి శ్రీనివాసరావు డెంగ్యూ వ్యాధి తో అతి చిన్న వయసులో మరణించడం జరిగింది. అతనికి సంవత్సరం కుమారుడు మరియు భార్య గర్భవతి. వీరి యొక్క దీని పరిస్థితిని తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత ఆ కుటుంబానికి
లిటిల్ హార్ట్స్ 28వ సేవా కార్యక్రమంలో వీరికి ఉపాధి కోసం 5500 విలువగల కుట్టుమిషన్ అందించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవా యువత సభ్యులు మరియు స్థానికులు పాల్గొని లిటిల్ హార్ట్స్ సేవా యువత సభ్యులను అభినందించారు..



